KG Solar Systems - ప్రభుత్వ గుర్తింపు పొందిన వెండర్.
ఇంటికి ₹78,000 సబ్సిడీ మరియు కమర్షియల్ షాప్స్ కి Tax Benefits పొందండి.
For Homes, Schools, Shops & Hospitals
PM Surya Ghar పథకం కింద ₹78,000 సబ్సిడీ మరియు నెట్ మీటరింగ్ అప్లికేషన్ మేమే చూసుకుంటాం.
స్కూల్స్ మరియు షాప్స్ కోసం. 40% Tax Depreciation మరియు ROI కాలిక్యులేషన్.
24/7 పవర్ బ్యాకప్ కోసం మరియు డీజిల్ జనరేటర్ ఖర్చు తగ్గించడానికి హైబ్రిడ్ సోలార్ సిస్టమ్స్.
ఫ్యాక్టరీల కోసం 100kW+ హై కెపాసిటీ ప్లాంట్స్. విద్యుత్ ఖర్చులో 80% ఆదా గ్యారెంటీ.
కరెంట్ ఆఫీస్ చుట్టూ తిరిగే పని లేదు. ఫైల్ మూమెంట్ నుండి మీటర్ బిగింపు వరకు మా బాధ్యత.
వ్యవసాయం కోసం సోలార్ పంపుసెట్లు (PM KUSUM). పగటి పూట ఉచిత కరెంట్.
Installations Done
Power Generated
Authorized Vendor